1 బుతువు
8 ఎపిసోడ్
ఫాలౌట్
అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఒక వీడియో గేం సిరీస్ అధారంగా తీసిన ఫాలౌట్ అనే ఈ కధ ఇక తీస్కోడానికి ఏమీ మిగలని ఒక ప్రపంచం లో ఉన్నవాళ్ళకీ లేనివాళ్ళకీ సంబంధించింది. ఒక అణుబాంబు దాడితో నాశనమైన ప్రపంచం లో రెండు వందల ఏళ్ళ తర్వాత, తన వెచ్చటి ఫాలౌట్ షెల్టర్ నుంచి భూమి మీదకి కొన్ని పరిస్ధితుల వళ్ళ రావల్సివచ్చిన ఒక ప్రశాంతమైన డెనిజన్ వేస్ట్ల్యాండ్ లో తనకి ఎదురుపడిన పరిస్ధితులని చూసి ఖంగుతుంటుంది.
- సంవత్సరం: 2024
- దేశం: United States of America
- శైలి: Sci-Fi & Fantasy, Action & Adventure, Drama
- స్టూడియో: Prime Video
- కీవర్డ్: capitalism, nuclear war, mutant, vault, bunker, post-apocalyptic future, drug use, alternate history, los angeles, california, robot, destruction, based on video game, nuclear fallout, corporate control, gun violence, red scare, aggressive, retrofuturism, assertive
- దర్శకుడు: జెనీవా రాబర్ట్సన్-డ్వోరెట్, గ్రాహమ్ వాగ్నర్
- తారాగణం: ఎల్లా పర్నెల్, ఆరోన్ మోటెన్, Moisés Arias, వాల్టన్ గాగిన్స్